జగన్ ప్రమాణ స్వీకారానికి టైమ్ ఫిక్స్: వైసీపీ

37080చూసినవారు
జగన్ ప్రమాణ స్వీకారానికి టైమ్ ఫిక్స్: వైసీపీ
ఏపీ ఎన్నికల్లో 2019కి మించి భారీ విజయం సాధిస్తామని వైసీపీ మరోసారి ధీమా వ్యక్తం చేసింది. జూన్ 9వ తేదీన ఉదయం 9 గంటల 38 నిమిషాలకు విశాఖ వేదికగా జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని వైసీపీ నేతలు తెలిపారు. జూన్ 4న చరిత్ర తిరగరాసే ఫలితాలను జగన్ సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్