భారత్‌కూ టైం వస్తుంది: రోహిత్ శర్మ

70చూసినవారు
భారత్‌కూ టైం వస్తుంది: రోహిత్ శర్మ
గడిచిన పదేళ్లలో ఐసీసీ ట్రోఫీలేవీ గెలవకపోవడంపై రోహిత్ శర్మ స్పందించారు. 'భారత్‌కూ టైం వస్తుంది, గత మూడేళ్లగా అద్భుతంగా ఆడుతున్నారు. ఐసీసీ టోర్నీల్లో ఫైనల్స్ దగ్గర తప్పితే దాదాపు అన్నీ గెలిచాం. కచ్చితంగా అవీ గెలిచే సమయం వస్తుంది. అప్పటి వరకూ పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉండాలి. గతాన్నిమార్చలేం. మున్ముందు బాగా ఆడటంపైనే మా దృష్టి' అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్