తన కళతో భక్తిని చాటుకున్న కళాకారుడు

50చూసినవారు
వినాయకునికి ప్రీతికరమైన పండగ వినాయక చవితి సమీపిస్తున్న నేపథ్యంలో తిరుపతి ఈషా ఫైన్ ఆర్ట్స్, యుగేష్ తన కుంచెతో వినాయకుని ప్రతిమను తీర్చిదిద్ది అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. అతను గీసిన వినాయకుని చిత్రాన్ని చూసిన ప్రజలు ఫిదా అయిపోయారు. ఒక రాయి మీద అతను గీసిన చిత్రాన్ని చూసి అందరూ కళకు కాదేది అనర్హం అంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్