చంద్రగిరి: పుదిపట్లలో వైకుంఠ ఏకాదశి శోభ

58చూసినవారు
తిరుపతి రూరల్ మండలంలో వైకుంఠ ఏకాదశి వేడుకలను శుక్రవారం టీడీపీ సీనియర్ నాయకులు బడి సుధాయాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పుదిపట్లలోని శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచే పెద్దఎత్తున తరలివచ్చారు. ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకుని. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తుల కోసం బడి సుధాయాదవ్, ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్