చెవిరెడ్డి బిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వండి

77చూసినవారు
ప్రతి ఒక్కరికీ మంచి చేసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బిడ్డ మోహిత్ రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వాలని అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మీ విజ్ఞప్తి చేశారు. మంగళవారం తిరుపతి రూరల్ దామినేడు వద్ద మీతోనే మీ మోహిత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కష్టాల్లో ఉన్న వారికి మంచి చేయడం మాత్రమే తెలిసిన మోహిత్ రెడ్డిని మీ ఇంటిబిడ్డగా ఆదరించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్