ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని విస్తృత తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ

77చూసినవారు
ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని విస్తృత తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రభావతి దేవి, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో చిత్తూరు అర్బన్ హెల్త్ సెంటర్ మురుకంబట్టు పరిధిలోని జి. కే కాలనీ ఏరియాలో శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమంపై విస్తృత తనిఖీ చేశారు. దీని అవశ్యకతపై ఏఎన్ఎం, ఆషా కార్యకర్తలతో కలిసి ఇంటి ఇంటి ఫీవర్ సర్వే నిర్వహించారు. ప్రతి శుక్రవారం తప్పకుండా అందరూ కలిసి డ్రైడే పాటించాలన్నారు.

సంబంధిత పోస్ట్