ఒకే ప్రేమ్ లో గిడుగు, ధ్యాన్ చంద్ చిత్రాలు

75చూసినవారు
తెలుగు భాషా దినోత్సవం, నేషనల్ స్పోర్ట్ డే సందర్భంగా గురువారం కుప్పం కళాకారుడు పురుషోత్తం కుప్పం డిగ్రీ కళాశాలలో వినూత్నంగా గిడుగు వెంకట రాముర్తి పంతులు, హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ చిత్రాలు ఒకే ఫ్రేమ్ లో చిత్రకరించాడు. యువత మన మాతృ భాషకి, క్రీడారంగానికి కృషిచేసిన వారిని గుర్తించుకుని వాటిపై పట్టు సాధించాలనే ఉద్దేశంతో ఈ చిత్రం వేసినట్లు పురుషోత్తం తెలియజేశారు.

సంబంధిత పోస్ట్