కారు ఢీకొని వ్యక్తి మృతి

73చూసినవారు
కారు ఢీకొని వ్యక్తి మృతి
పెళ్లకూరు మండలం చమ్మడిపాలెం హైవే వద్ద శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. నాయుడుపేట నుండి తిరుపతి వెళ్తున్న కారు రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అలీష్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిది నెల్లూరు లోని భగతసింగ్ కాలనీ. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాల కు తరలించారు. పెళ్లకూరు ఎస్సై శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్