తాసిల్దారుగా వెంకటేశ్వర్లు

81చూసినవారు
తాసిల్దారుగా వెంకటేశ్వర్లు
పుత్తూరు తాసిల్దారుగా వెంకటేశ్వర్లు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన తాసిల్దార్ శ్రీనివాసగౌడ్ నంద్యాలకు బదిలీపై వెళ్లారు. కొత్త తాసిల్దారును డిటి సురేష్ రెడ్డి, ఆర్ఐ గురుస్వామి, వీఆర్వోలు, సాలువా కప్పి సన్మానించారు. కాగా వెంకటేశ్వర్లు పుత్తూరు తాసిల్దారుగా నియమితులవడం ఇది రెండో పర్యాయం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్