దీపావళి ఎప్పుడు జరపాలో తెలిపిన మహాలక్ష్మిఆలయ ప్రధానార్చకులు

52చూసినవారు
దీపావళి ఎప్పుడు జరపాలో తెలిపిన మహాలక్ష్మిఆలయ ప్రధానార్చకులు
దీపావళి పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య రోజున జరుపుకుంటారు.ఈ సంవత్సరం అక్టోబరు 31 గురువారం మద్యాహ్నం 2. 44గం. నుండి నవంబర్ 1న సా. 4. 45 గం. లకు ముగియును. 31వతేదీ సాయంత్రం 3గం. లనుండి రాత్రి 9. 10గంలోపు లేదా 1వతేదీ మద్యాహ్నం 3గం. లోపు కేదార గౌరీ నోములు,లక్ష్మీ పూజ మంచిదని నిండ్ర మండలం, కూనమరాజు పాళెంలోని మహాలక్ష్మి అమ్మవారి దేవస్థాన ప్రధాన అర్చకులు రూపేష్ క్రిష్ణ ఆచార్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్