బాట గంగమ్మకు ప్రత్యేక పూజలు

73చూసినవారు
బాట గంగమ్మకు ప్రత్యేక పూజలు
పూతలపట్టు మండలంలోని బీజీ మిట్టూరులో బాట గంగమ్మకు తిమ్మిరెడ్డిపల్లె గ్రామస్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు బుధవారం నిర్వహించారు. మహిళలంతా కలసి సామూహికంగా దీలు బోనాలు తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పించారు. పొంగళ్లు నైవేద్యంగా సమర్పించి పూజలు చేశారు. వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురిసి పాడి పంటలతో గ్రామాలు సుభిక్షంగా ఉండాలని మొక్కుకున్నారు. ఆలయం వద్ద అన్నదానం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్