పుంగనూరు: పాఠశాలల్లో ముందస్తుగా సంక్రాంతి వేడుకలు

74చూసినవారు
పుంగనూరు: పాఠశాలల్లో ముందస్తుగా సంక్రాంతి వేడుకలు
పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలలో ఉన్న పాఠశాలల్లో గురువారం ముందస్తుగా సంక్రాంతి వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులు వేసిన హరిదాసు వేషాధారణ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సోమల మండల కేంద్రంలోని ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులకు పలు రకాల పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. ప్రధానోపాధ్యాయులు ఎల్లయ్య పండుగ ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్