పుంగనూరు: హలో మాదిగ చలో హైదరాబాద్ పోస్టర్ లు ఆవిష్కరణ

83చూసినవారు
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల గ్రామంలో హలొ మాదిగ చలో హైదరాబాద్ లక్ష డప్పులు. వేల గొంతులు పోస్టర్లను సోమవారం పులిచెర్ల గ్రామంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం. మురళి, ఎం. ఎస్. పి నియోజకవర్గ అధ్యక్షులు బి. నర్సింలు మాట్లాడుతూ ఈనెల 7వ తేదీన మందకృష్ణ మాదిగ అధ్యక్షతన హైదరాబాద్ నగరంలో జరగనున్న లక్షల డప్పులు వేల గొంతులు కార్యక్రమంలో కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.