పుంగనూరు: వైభవంగా మల్లేశ్వర స్వామి ఆలయంలో రుద్రాభిషేకం

64చూసినవారు
పుంగనూరు: వైభవంగా మల్లేశ్వర స్వామి ఆలయంలో రుద్రాభిషేకం
పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం జాండ్రపేటశ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి శుక్రవారం ప్రదోషకాలం రుద్రాభిషేకం అన్నాభిషేకం వైభవంగా నిర్వహించారు. అనంతరం అఖండ దీపారాధన నిర్వహించి భక్తులకు అన్న ప్రసాద వితరణ గావించారు. ఆలయ ప్రధాన అర్చకులు రాజశేఖర్ దీక్షితులు పూజా కార్యక్రమాలు జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్