పుంగనూరు: నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య ఇదే

82చూసినవారు
పుంగనూరు: నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య ఇదే
ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితా బుధవారం విడుదల చేసింది. పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి 2, 39, 017 మంది ఓటర్లుగా నయోదయ్యారు. వీరిలో పురుషులు 1, 17, 130, మహిళలు 1, 21, 882 , థర్డ్ జెండర్ 5మంది ఉన్నారు. నవంబరులో అభ్యంతరాలు స్వీకరించి అనంతరం వచ్చే ఏడాది ఓటర్ల తుది ఓటర్ల జాబితాను ప్రభుత్వం విడుదల చేయనుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్