పుంగనూరులో: సోమవారం సంతలో భగ్గుమంటున్న కూరగాయల ధరలు

73చూసినవారు
పుంగనూరులో సోమవారం వారపు సంతలో కూరగాయల ధరలు (కిలో) ఈ విధంగా ఉన్నాయి. మునగ రూ. 200, వంకాయలు రూ. 120, బీన్స్ రూ. 60, కందికాయలు రూ. 70, ముల్లంగి రూ. 20, కాకరకాయలు రూ. 60, అనపకాయలు రూ. 70, పచ్చిమిర్చి రూ. 50, క్యారెట్ రూ. 100, బెండకాయలు రూ. 80, క్యాప్సికమ్ రూ. 80, అలసందలు రూ. 60, ఉల్లగడ్డ రూ. 40, ఎర్రగడ్డలు రూ. 35, తెల్లగడ్డలు రూ. 250, అల్లం రూ. 50, ధనియాలు రూ. 90, ఎండుమిరపలు రూ. 150-170గా పలుకుతున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్