సత్యవేడు: ఇసుక అక్రమ రవాణాకు తావు లేదు

81చూసినవారు
సత్యవేడు: ఇసుక అక్రమ రవాణాకు తావు లేదు
సత్యవేడు పోలీస్ సర్కిల్ పరిధిలో అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు సీఐ మురళి నాయుడు ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్థానికంగా ఇసుక రవాణా చేపడుతున్న ట్రాక్టర్ యాజమానులతో సీఐ మురళి నాయుడు, ఎస్ఐ రామస్వామి సమావేశమయ్యారు. సీఐ మాట్లాడుతూ హద్దుమీరి ఎవరైనా తమిళనాడుకు ఇసుక తరలించినా, రహస్యంగా ఇసుక డంప్ డంప్లు చేసినా కఠిన చర్యలు తప్పవన్నారు.

సంబంధిత పోస్ట్