కేవీబీ పురం: న్యాయం న్యాయం సారూ
15ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిపై తమకు హక్కులు కల్పించాలని ఆదివారం సత్యవేడు నియోజకవర్గం కలత్తూరు దళిత రైతులు ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డిని కలసి విన్నవించారు. బ్లాక్ బ్లాక్ నం. 4లో గల 300ఎకరాల భూమిలో 15ఏళ్లుగా అప్పులు చేసి మరీ చేసుకుంటున్నామన్నారు. ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు చేయడం, కేసులు ధ్వంసం చేయడం, కేసులు పెట్టడం చేస్తూ వేధిస్తున్నారని 150మంది వాపోయారు.