శ్రీకాళహస్తి మహిళ హాస్టల్ తనిఖీ

67చూసినవారు
తిరుపతి జిల్లా న్యాయమూర్తి ఆదేశాల మేరకు నేడు శ్రీకాళహస్తిలోని తెలుగు కాలనీలోని మహిళా ప్రభుత్వ ఎస్సీ హాస్టల్ ను అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కృష్ణప్రియ శనివారం తనిఖీ చేశారు. హాస్టల్లో భోజన, వసతి సదుపాయాలు సరిగ్గా లేవని జడ్జి దృష్టికి విద్యార్థినులు తీసుకొచ్చారు. వారంలోపు విద్యార్థినులు సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్