రేపు శ్రీకాళహస్తికి హరిత మృతదేహం రాక

77చూసినవారు
శ్రీకాళహస్తికి చెందిన హరిత అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. ఆమె మృతదేహం శ్రీకాళహస్తికి శుక్రవారం వస్తుందని తండ్రి భాస్కర్ రెడ్డి తెలిపారు. 'మా కుమార్తె, అల్లుడు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వీకెండ్ సెలవు కావడంతో స్నేహితులతో కలిసి బయటికి వెళ్లారు. ఇంటికి తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో చనిపోయారని' ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్