జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి రవీంద్ర స్థానిక విలేకరులతో ఆదివారం మాట్లాడుతూ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జులై 18 నుండి 28 వరకు 10 రోజులు పాటు నిర్వహించేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయించారుఅన్నారు.ఈ సంవత్సరానికి సంబంధించిన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు 5 లక్షల జీవిత బీమా, 50,000 ప్రమాద బీమా లభిస్తుందని వారు తెలిపారు.