ఏరుకొల్లు గ్రామంలో పెన్షన్ల పెంపు కార్యక్రమాన్ని సోమవారం ఉదయం బిజేపీ నాయకులు మహేంద్రబాబు చేపట్టారు. వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామిని కూటమి ప్రభుత్వం నెరవేర్చడం సంతోషాన్ని కలిగించిందన్నారు.పెంచిన పెన్షన్ పంపిణీ చేస్తుంటే పెన్షనర్లు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి దీవెనలు అందజేస్తున్నారని సంతోషాన్ని వ్యక్తం చేశారు.