వెంకటగిరిలో భారీ వర్షం

56చూసినవారు
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఓ మోస్తారు వర్షం కురుసింది. తీవ్ర ఉక్కపొతాతో అల్లాడుతున్న ప్రజలు ఒక్కసారిగా కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు. కాగా చిరు వ్యాపారులు, వాహనదారులు కాస్త ఇబ్బంది పడ్డారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్