వెంకటగిరి మున్సిపాలిటీ కార్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

70చూసినవారు
వెంకటగిరి మున్సిపాలిటీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే రామకృష్ణ సోమవారం సందర్శించారు. ఆ కార్యాలయంలో 76మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా 26 మంది ఉండటంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఎమ్మెల్యే రామకృష్ణ ఫోన్ చేసి సమాచారం అందించడంతో పాటు త్వరితగతిన సిబ్బందిని ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గంగోడు నాగేశ్వరరావు ఉన్నారు.