నేడు కుప్పంకు సీఎం చంద్రబాబు

79చూసినవారు
నేడు కుప్పంకు సీఎం చంద్రబాబు
రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు మంగళవారం కుప్పం పర్యటనకు వెళ్లనున్నారు. సీఎం అయ్యాక తొలిసారిగా వస్తుండటంతో నియోజకవర్గ ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. తన పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని నేతలు, కార్యకర్తలను చంద్రబాబు కలవనున్నారు. కాగా, కుప్పం నుంచి చంద్రబాబు వరుసగా ఎనిమిదోసారి గెలిచారు.

సంబంధిత పోస్ట్