ఏపీలో రైలు ప్రమాదం జరిగింది. విజయవాడకు బయల్దేరిన ధర్మవరం రైలు కడప జిల్లాలోని ప్రొద్దుటూరుకు చేరుకోగానే.. ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఇది గమనించిన ప్లాట్‌ఫాం పైనున్న ప్రయాణికులు.. టైన్‌లోని ప్రయాణికులను అప్రమత్తం చేసి కిందకి దించేయడంతో ప్రమాదం తప్పింది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.