మంత్రులకు శిక్షణ.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

22730చూసినవారు
మంత్రులకు శిక్షణ.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
రోజువారీ కార్యకలాపాల్లో మంత్రులకు సహకరించేందుకు ఎంబీఏ అర్హత కలిగిన వారిని నియమిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. నిన్న వారితో భేటీలో మాట్లాడుతూ.. 'శాఖల్లో ఫైళ్లను ఎలా నిర్వహించాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే అంశాలపై మంత్రులకు శిక్షణ ఇప్పిస్తాం' అని తెలిపారు. ప్రతి ఫైలును క్షుణంగా పరిశీలించిన తర్వాత సంతకాలు చేయాలని, ఎలాంటి పొరపాట్లు చేయొద్దని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్