వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్ నివాళి (వీడియో)

70చూసినవారు
AP: బెంగళూరు నుంచి కడప జిల్లా ఇడుపులపాయకు చేరుకున్న వైసీపీ అధినేత జగన్‌కు పార్టీ కేడర్ ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్ ఘాట్‌కు చేరుకుని చేరుకుని నివాళులర్పించారు. అనంతరం ప్రార్థన మందిరంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో జగన్ పాల్గొన్నారు. ఇడుపులపాయ నుంచి పులివెందులకు వెళ్లి రాత్రి అక్కడే తన నివాసంలో బస చేస్తారు.

సంబంధిత పోస్ట్