CBSE మెరిట్ స్కాలర్ షిప్ స్కీంకు అర్హతలు ఇవే

57చూసినవారు
CBSE మెరిట్ స్కాలర్ షిప్ స్కీంకు అర్హతలు ఇవే
10వ తరగతి పూర్తి చేసిన అమ్మాయిల కోసం CBSE సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ అందిస్తోంది. ప్రతిభావంతులైన విద్యార్థినులకు ప్రతి నెలా రూ.1000 చొప్పున రెండేళ్ల పాటు స్కాలర్‌షిప్ ఇస్తుంది. ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేయడానికి విద్యార్థినులు సీబీఎస్‌ఈ పదో తరగతి ఉత్తీర్ణత (70%) మార్కులు సాధించాలి. ప్రస్తుతం సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలలో 11వ తరగతి లేదా 12వ తరగతి చదువుతుండాలి. ట్యూషన్‌ ఫీజు నెలకు రూ.6000 మించకూడదు.

సంబంధిత పోస్ట్