కాసేపట్లో సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్!

83చూసినవారు
కాసేపట్లో సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్!
సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ విచారణ కొనసాగుతోంది. ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్న బన్నీని పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో కాసేపట్లో సీన్ రీకస్ట్రక్షన్ కోసం సంధ్య థియేటర్‌కు తీసుకెళ్లనున్నట్లు సమాచారం. థియేటర్‌లో ప్రస్తుతం మార్నింగ్ షో నడుస్తుండడంతో భారీ భద్రత నడుమ థియేటర్‌కు తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్