లారీలో ఇద్దరు అనుమానాస్పద మృతి

16707చూసినవారు
లారీలో ఇద్దరు అనుమానాస్పద మృతి
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలు మండల పరిధిలో నవాబుపేట వద్ద బొగ్గులోడు లారీలో అనుమానాస్పద స్థితిలో ఇద్దరు మృతి చెందారు. అనకాపల్లి నుంచి జగ్గయ్యపేటకు లారీ బొగ్గు లోడుతో బయలుదేరింది. లారీ డ్రైవర్ కనగాల అప్పారావు, మరో ఇద్దరు ఆయనతో లారీలో వస్తున్నారు. లారీలో మద్యం సేవించారు. మద్యం తాగిన ఇద్దరు వ్యక్తులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. డ్రైవర్ అప్పారావు అంబులెన్స్ సాయంతో ఆస్పత్రికి తరలించగా.. ఇద్దరూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్