ఏపీలో నిరుద్యోగం తగ్గింది: సీఎం జగన్

59చూసినవారు
ఏపీలో నిరుద్యోగం తగ్గింది: సీఎం జగన్
విశాఖలో ఏపీ డెవలప్‌మెంట్ సదస్సులో మంగళవారం పాల్గొన సీఎం జగన్ నిరుద్యోగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో నిరుద్యోగం తగ్గిందని, ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో 30 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు. స్వయం ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్