ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి హోటల్లో ఒంటరిగా కూర్చుని కేక్ కట్ చేసుకుని తింటుంటాడు. ఇంతలో ఓ యువతి ప్లేట్‌లో కేక్‌ను తీసుకొచ్చి అతడి టేబుల్‌పై పెడుతుంది. ఆ తర్వాత అతను తన స్నేహితులకు వీడియో కాల్ చేసి, ఫైనల్‌గా ఆ కేక్ ముక్కను అతనొక్కడే కట్ చేసుకుని తింటుంటాడు. అది యువతులు అతడికి సడన్‌గా సర్ ప్రైజ్ ఇస్తారు. ఆ యువతులు చేసిన పనికి అతడు ఎంతో సంతోషిస్తాడు. ఏం చేశారో చూసేయండి.