తెల్ల రేషన్‌ కార్డుదారులకు శుభవార్త చెప్పిన యూనియన్ బ్యాంక్

54చూసినవారు
తెల్ల రేషన్‌ కార్డుదారులకు శుభవార్త చెప్పిన యూనియన్ బ్యాంక్
యూనియన్ బ్యాంక్ శుభవార్త చెప్పింది. తెల్ల రేషన్ కార్డుదారులకు ఉపాధి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఉన్న నిరుద్యోగ యువతకు.. చంద్రగిరిలోని యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ట్రైనింగ్ ఇవ్వనుంది. ఏప్రిల్ 10 నుంచి నెలరోజుల పాటు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ మీద ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు. అయితే ఈ ట్రైనింగ్ కేవలం పురుషులకు మాత్రమేనని అన్నారు.

సంబంధిత పోస్ట్