ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ముద్ర‌గ‌డ తీవ్ర విమ‌ర్శ‌లు

78చూసినవారు
ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ముద్ర‌గ‌డ తీవ్ర విమ‌ర్శ‌లు
చంద్రబాబు ఎస్టేట్‌కు జనరల్‌ మేనేజర్‌గా పవన్‌ కల్యాణ్‌ ఉన్నాడని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఎద్దేవా చేశారు. "పవన్‌ పేకాట క్లబ్‌లు నడిపే వారితో నన్ను తిట్టిస్తున్నాడు. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీని ప్యాకప్‌ చేసి పంపాలి. సినిమా షూటింగ్స్‌ చేసుకునే వారిని ఎమ్మెల్యే చేయాలని ప‌వ‌న్ అంటున్నాడు. ప్రజల్లో ఉండే వారిని మాత్రమే గెలిపించండి." అని ఓట‌ర్ల‌ను ముద్ర‌గ‌డ కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్