ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురామ.. అక్కడి నుంచే పోటీ

147205చూసినవారు
ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురామ.. అక్కడి నుంచే పోటీ
రఘురామ కృష్ణరాజుకు టీడీపీ అధినేత చంద్రబాబు టికెట్ ఖరారు చేశారు. ఉండి నుంచి రఘురామ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని శనివారం ప్రకటించారు. కాగా, నిన్న రఘురామ టీడీపీలో చేరారు.

సంబంధిత పోస్ట్