రాజీనామాలు చేయాలని వాలంటీర్లపై ఒత్తిడి

1529చూసినవారు
రాజీనామాలు చేయాలని వాలంటీర్లపై ఒత్తిడి
వాలంటీర్లు రాజీనామాలు చేయాలని ఒత్తిడి చేయడం ఏమిటి అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ’’మీ స్వార్థం కోసం, ఇంత నిస్సిగ్గుగా, ఇంత దుర్మార్గాలు చేయడం ఏమిటి?. వారితో రాజీనామాలు చేయించి తప్పుడు పనులు చేస్తున్నారు. వారందరిపై కేసులు పెడతారు. కేసులు పెడితే వాలంటీర్లకు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు రావు. మీ గెలుపు కోసం వారిని బలిపశువులు చేయడం ఎక్కడైనా న్యాయం ఉందా?‘‘ అని అన్నారు.

సంబంధిత పోస్ట్