టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, పుష్పవల్లి వివాహం విజయవాడలో పోరంకిలోని మురళీ రిసార్ట్స్ వేదికగా ఘనంగా జరిగింది. ఈ వివాహానికి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరియు నాదెండ్ల మనోహర్ హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాధా, పుష్పవల్లి నిశ్చితార్థం ఆగస్టులో జరిగింది.