గంజాయి మత్తులో యువకుడి వీరంగం (వీడియో)

68చూసినవారు
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీతానగరంలో గంజాయి మత్తులో భరత్ అనే యువకుడు వీరంగం సృష్టించాడు. బుజ్జి అనే యువకుడిపై భరత్ కత్తితో దాడి చేశాడు. గాయాలతోనే బుజ్జి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దొంగతనం, దోపిడీ కేసుల్లో భరత్‌ ముద్దాయిగా ఉన్నాడు.

సంబంధిత పోస్ట్