లారికి ఎదురెళ్లిన ఖడ్గమృగం.. చివరికి ఏమైందంటే (వీడియో)

59చూసినవారు
ఇటీవల అడవి జంతువులు జనావాసాల్లోకి వచ్చి ప్రజలపై దాడులు చేయడం వార్తల్లో చూసే ఉంటాం. కానీ ఓ ఖడ్గమృగం మాత్రం ఏకంగా లారిపైనే దాడి చేసేందుకు ప్రయత్నించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మేరకు రోడ్డు మీదకు వచ్చిన ఓ ఖడ్గమృగం ఎదురుగా వేగంగా వస్తున్న లారీపై దాడి చేస్తుంది. కానీ లారీ ఢీకొట్టగానే ఆ దెబ్బకు దానికి చుక్కలు కనిపిస్తాయి. కొద్దిసేపు అటూ, ఇటూ ఊగుతూ కిందపడుతుంది. అనంతరం లేచి అడవిలోకి వెళ్తుంది.

సంబంధిత పోస్ట్