VIDEO: చంద్రబాబు ఫోటోను చెప్పులతో కొట్టిన టీడీపీ నేతలు

60047చూసినవారు
మడకశిర టీడీపీలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. మడకశిర అసెంబ్లీ అభ్యర్థి మార్పుపై ఆగ్రహించిన కొందరు తెలుగుదేశం పార్టీ నేతలు
బ్యానర్ పై ఉన్న చంద్రబాబు ఫోటోను చెప్పులతో కొట్టారు. తాజాగా మడకశిర అసెంబ్లీ అభ్యర్థిని మార్చారు చంద్రబాబు. నేడు డాక్టర్ సునీల్ కు బదులుగా ఎం.ఎస్.రాజుకు టీడీపీ తరపున ఆయన బీ ఫారమ్ ఇచ్చారు. దీంతో అధినేత చంద్రబాబు వైఖరిపై మండిపడ్డ డాక్టర్ సునీల్ వర్గీయులు టీడీపీ బ్యానర్లను ధ్వంసం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్