VIDEO: వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తరిమికొట్టిన గ్రామస్తులు

55చూసినవారు
విజయవాడలోని గన్నవరం మండలం కేసరపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రం వద్ద ఎన్నికల పోలింగ్ రోజున వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ తెలుగుదేశం సీనియర్ నేత పొట్లూరి బసవరావు, ఇతర టీడీపీ నాయకులపై దాడికి యత్నిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. టీడీపీ శ్రేణులు, గ్రామస్తులు అక్కడికి చేరుకోవడంతో వంశీ పరారయ్యారు. ఈ సంఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.

సంబంధిత పోస్ట్