కోరాడ వీధిలో పోషకాహార మాసోత్సవాలు

76చూసినవారు
కోరాడ వీధిలో పోషకాహార మాసోత్సవాలు
జాతీయ పోషకాహర మాసోత్సవ కార్యక్రమంలో భాగంగా బొబ్బిలి ఐసిడి ఎస్ ప్రాజెక్టు సిడిపిఒ జాగాన. విజయలక్ష్మి ఆధ్వర్యంలో శనివారం 28 వార్డు కోరాడ వీధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో జాతీయ పోషకాహార మాసోత్సవాలు కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు ఏర్పాటుచేసిన న్యూట్రిషియన్ స్టాల్స్ ను పి ఒ విజయలక్ష్మి పరిశీలించి వాటిపై తల్లులుకు అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్