డ్రగ్స్ కు అలవాటు పడి యువత చెడిపోతుంది

56చూసినవారు
మొత్తుకు యువత చిత్తు అవుతున్నారని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కె అప్పారావు అన్నారు. శనివారం శ్రీకాకుళంలో డ్రగ్స్ పై అధికారులతో అవగాహనతో ఏర్పాటు చేశారు. యువతను కాపాడ్డానికి అందరూ సహకరించాలని కోరారు. మ త్తు పానీయాలకు యువత దూరంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్