చీపురుపల్లి తెలుగుదేశం పార్టీకి గుండెకాయ

84చూసినవారు
చీపురుపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీకి గుండెకాయ లాంటిదని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక నాయుడు అన్నారు. గురువారం కోడూరు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పార్టీ కోసం పనిచేసే నాయకులు కార్యకర్తలు నాయకులు చీపురుపల్లిలో ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. నాలుగు మండలాల్లో మాపై ఆదరిస్తున్న ఆదరణ చాలా గొప్పది అన్నారు మండల టిడిపి నాయకులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్