గరివిడి మండలం లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద సోమవారం ప్రకృతి వ్యవసాయం లో పండించిన కూరగాయల స్టాల్ నిర్వహించడం జరిగింది. ప్రకృతి వ్యవసాయం లో పండించిన కూరగాయలు తినడం వలన ఆరోగ్యాలు బాగుంటాయని తక్కువ ఖర్చు తో ఎక్కువ లాభం పొందవచ్చునని యూనిట్ ఇంచార్జి సింహాచలం స్థానిక మండల పరిషత్ పరిధి లో పని చేసిన సిబ్బందికి వివరించారు.