కెల్లలో ప్రత్యేక పూజలతో సిరిమాను

84చూసినవారు
మండలంలో కెల్లా గ్రామంలో మరో వారం రోజుల్లో అసరమ్మ తల్లి పండగ జరగనుంది. దీనికి సిరిమాను ఇదే మండలంలో గవిడిపేట నుంచి తాళమేళాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి సిరిమానులను తమ గ్రామానికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా గ్రామంలో సందడి నెలకొంది భక్తులు యావన్మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్