వైసీపీ గజపతినగరం నియోజకవర్గం యూత్ వింగ్ కమిటీ

1558చూసినవారు
వైసీపీ గజపతినగరం నియోజకవర్గం యూత్ వింగ్ కమిటీ
గంట్యాడ మండల వైసీపీ యూత్ వింగ్ కమిటీ లిస్ట్ ను విడుదల చేసింది అందులో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ మరియు జనరల్ సెక్రటరీ, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ పలువురు యువకులను పార్టీ నియమించింది. నరవ గ్రామానికి చెందిన పిళ్లా వినోద్ ను జనరల్ సెక్రటరీ గాను నియమిస్తూ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వారు ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్యతో పాటు పలువురు మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్