జేఈఈ అడ్వాన్స్ పరీక్షల్లో ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంక్.

66చూసినవారు
జేఈఈ అడ్వాన్స్ పరీక్షల్లో ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంక్.
రేగిడి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన మొయ్యి హర్షవర్ధన్ జేఈఈ అడ్వాన్స్ పరీక్షలలో ఆల్ ఇండియా స్థాయిలో ఓబిసి కోటాలో 115 ర్యాంకు సాధించారు. ఆదివారం విడుదల చేసిన ఫలితాలలో ర్యాంకు సాధించారు. ఉపాధ్యాయులు మొయ్యిజనార్దన్ రావు, రాజ్యలక్ష్మిల కుమారుడు. ఆల్ ఇండియా స్థాయిలో780 వ ర్యాంకు (OBC కోటాలో 115 ర్యాంకు) సాధించారు. హర్షవర్ధన్ ఈ ర్యాంకు సాధించడం పట్లగ్రామస్తులు , ఉపాధ్యాయులు, స్నేహితులు అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్