వైయస్సార్సీపి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

54చూసినవారు
వైయస్సార్సీపి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు
రాజాం టౌన్ లో గల "సన్ రైజ్ హాస్పిటల్" వద్ద 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైఎస్సార్ సీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను రాజాం వైఎస్ఆర్సీపీ ఇంచార్జ్ డా. తలే. రాజేష్, ఎమ్మెల్సీ విక్రాంత్ గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తలే. భద్రయ్య, పాలవలస శ్రీనివాసరావు, బండి నరసింహులు, రాజాం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకులు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you